హిందూ ధార్మిక చట్ట సవరణ, ఎక్సైజ్‌ అమెండ్‌మెంట్‌ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

 

అసెంబ్లీ: శాసనసభ శీతాకాల సమావేశాలు నాల్గవ రోజు పలు కీలక బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. టీటీడీ బోర్డులో పాలకమండలి సభ్యుల సంఖ్య పెంచుతూ హిందూ ధార్మిక చట్టంలో సవరణల బిల్లుకు ఆమోదం. ఎక్సైజ్‌ అమెండ్‌మెంట్‌ బిల్లు– 2019కు సభ ఆమోదం తెలిపింది.

Back to Top