వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయ‌స్ జగన్‌

విజ‌య‌వాడ‌: అమలాపురం వైయ‌స్ఆర్‌ సీపీ నేత వంటెద్దు వెంకన్నాయుడు కుమారుడి వివాహ రిసెప్షన్‌కు సీఎం వైయ‌స్‌ జగన్‌ హాజరయ్యారు.  విజయవాడ ఎ–కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వరుడు సురేంద్ర నాయుడు, వధువు ప్రత్యూషలను సీఎం వైయ‌స్‌ జగన్‌ ఆశీర్వదించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top