03-10-2023
03-10-2023 05:08 PM
కాపు పెద్దలను కూర్చో బెట్టి చంద్రబాబుకు మద్దతు ఇద్దాం, అవినీతిపరుడితో పొత్తు పెట్టుకుందాం అని చెప్పాడా? అంటూ పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలోమంత్రి కొట్టు సత్యనారాయణ విరుచుకుపడ్డారు . కాపు జాతిని పవన్...
03-10-2023 03:05 PM
ఏపీని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడానికి సీఎం వైయస్ జగన్ కృషి చేస్తున్నారన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం 45 రోజుల పాటు జరుగుతుందని చెప్పారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి...
03-10-2023 01:08 PM
గాడ్సే కంటే ఘోరం.. గొడ్డు కంటే హీనం’ అని చంద్రబాబునుద్దేశించి ఆనాడు ఎన్టీ రామారావు అన్నమాట ఎవరూ చెరిపివేయలేరు. పూజ్య గాంధీజీనే చంపిన గాడ్సే కంటే ఘోరమైన వ్యక్తి, నీచుడైన చంద్రబాబు కోసం దీక్షలు...
03-10-2023 12:40 PM
వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ముందుగా రోగులను గుర్తించడం ప్రత్యేక వైద్య శిబిరాలు ద్వారా వారికి చికిత్సలు అందించడం వంటి మహత్తర కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదన్నారు. వైద్య సిబ్బంది రోగులను జల్లెడ పట్టి...
03-10-2023 10:44 AM
అవినీతి కేసులో మాజీ సీఎం చంద్రబాబు అరెస్టై జైలులో ఉన్న నేపథ్యంలో టీడీపీ 36.40 శాతం ఓట్లకే పరిమితం అవుతుందని తేల్చింది. ప్రజల్లో సానుభూతి పొందేందుకు చంద్రబాబు చేసిన యత్నాలు ఫలించలేదని, టీడీపీ ఒక్క...
02-10-2023
02-10-2023 05:43 PM
తాడేపల్లి: మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
02-10-2023 05:16 PM
తాడేపల్లి: జనసేన కార్యకర్తలు ఇక జనసైనికులు కాదు.. సైకిల్‌సైనికులు అని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ సైకిల్‌కు తప్పు పట్టింది..
02-10-2023 01:36 PM
తాడేపల్లి: జాతిపిత మహాత్మాగాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా సీఎం వైయస్ జగన్ నివాళులర్పించారు.
02-10-2023 12:10 PM
తాడేపల్లి: ఆసియా క్రీడల్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో రజత పతకం సాధించిన జ్యోతి యర్రాజీని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు.
02-10-2023 11:01 AM
తాడేపల్లి: లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
02-10-2023 09:31 AM
తాడేపల్లి: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకుంటూ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. ``మహాత్మా గాంధీ గారి మాటలు ఆదర్శంగా..
01-10-2023
01-10-2023 05:36 PM
రాష్ట్రంలో వంద శాతం విలేజ్ క్లినిక్స్‌ను హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లుగా అభివృద్ధి చేయడం చాలా మంచి విషయమన్నారు. వీటి ద్వారా ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు
01-10-2023 03:39 PM
‘‘చంద్రబాబు జనం సొమ్ము తిన్నారని ప్రజలు భావిస్తున్నారు. అందుకే నిరసన కార్యక్రమాల్లో ఎవరూ పాల్గొనడం లేదు. కోటిమంది కేడర్ ఉందని చెప్పుకునే టీడీపీకి మద్దతెక్కడుంది.
01-10-2023 03:30 PM
ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిభవన్ ఎదట, ప్రధాని మోదీ దగ్గర, కేంద్రహోం మంత్రి అమిత్‌షా ముందు నిలబడి మోగించడమో.. లేదంటే, ఐటీ నోటీసులిచ్చిన రూ.118 కోట్లకు లెక్కలున్నాయంటూ అక్కడ, ఈడీ ఆఫీసుల ముందు...
30-09-2023
30-09-2023 09:00 PM
అరెస్టు చేసింది సీఐడీ. ఇది నిర్వివాదాంశం. ఆ కేసును, అరెస్టును, రిమాండ్‌ను క్వాష్ చేయడానికి సీఐడీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లినా, వారికి రిలీఫ్ దొరకలేదు. అన్ని ప్రాథమిక సాక్ష్యాధారాలు...
30-09-2023 08:49 PM
చంద్రబాబుకు అన్యాయం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భువనేశ్వరి , బ్రాహ్మణి లు ప్రజల కష్టాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా అని ప్రశ్నించారు.
30-09-2023 05:20 PM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం. ఇవాళ కళ్యాణదుర్గం మండల పరిధిలోని గరుడాపురం గ్రామం, కుందుర్పి మండల పరిధిలోని ఎనుములదొడ్డి గ్రామంలో హెల్త్...
30-09-2023 05:12 PM
ప్పు చేసినప్పుడు చట్టాల నుంచి తప్పించుకోలేరు.. ధర్నాలు, ఆందోళనలతో కేసుల నుంచి తప్పించుకునే ప్రసక్తి లేదు.. అసెంబ్లీలో అనవసరంగా అల్లరి చేశారు.. చంద్రబాబు కేసులపై చర్చించేందుకు ఎందుకు వెనుకడుగు వేశారని...
30-09-2023 04:11 PM
రాష్ట్ర మంత్రి ఆర్.కే. రోజా పై సభ్య సమాజం తలదించుకునే వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత బండారు సత్యనారాయణ పై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని రాష్ట్ర మహిళా...
30-09-2023 03:28 PM
2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత అనుభవమున్న నేతగా చంద్రబాబుకు ప్రజలు అధికారాన్ని కట్టబెడితే.. ఆయన మాత్రం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపెడతామంటూ స్కిల్‌డెవలప్‌మెంట్ స్కీమ్ పేరుతో పెద్ద కుంభకోణానికి...
30-09-2023 02:12 PM
ఈ వ్యాఖ్యలు చేశారు. స్కిల్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న చంద్రబాబు పీఏ అమెరికా పారిపోగా, ఇంకొకరు దుబాయ్ పారిపోయాడని మరొకరు మాయమైపోయాడని ఆయన అన్నారు. ఇక లోకేశ్ విషయానికొస్తే ఏ క్షణంలో అయినా తనను...
30-09-2023 12:26 PM
ఈ కార్యక్రమం 45 రోజులు ఉంటుందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సూచించారు. జీవీఎంసీ కమిషనర్ సాయి కాంత్ వర్మ మాట్లాడుతూ.. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని,
30-09-2023 12:17 PM
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువచ్చి ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు. తండ్రికి తగ్గ తనయుడిగా రెండు అడుగులు ముందుకు వేసి ఆరోగ్యశ్రీని పటిష్టం చేశారని, 3256...
30-09-2023 12:08 PM
ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు నా శాఖ పరిధిలోదే కాదు అని తప్పించుకోవాలని చూస్తాడు చినబాబు లోకేశ్. సిఐడి దగ్గర చిట్టా అంతా ఉంది. ఎవరి ప్రమేయం ఎంతో పక్కా ఆధారాలతో తేలుస్తారు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు...
30-09-2023 12:00 PM
ఆనాడు ముద్రగడను అరెస్టు చేస్తే ఆయన కుమారుడ్ని దారుణంగా కొట్టారని గుర్తు చేశారు. చంద్రబాబు స్కిల్ స్కామ్ రాష్ట్రమంతా మోతెక్కిపోతుందని కన్నబాబు ఎద్దేవా చేశారు.
30-09-2023 11:41 AM
నువ్వు, నీ భర్త ముద్రగడ గారి పోరాటాన్ని కాపీ కొట్టి పల్లాలు, ప్లేట్లు, బెల్లులు కొట్టమంటున్నారు.. బావుంది. మీ ఫామిలీ ఫ్యామిలీ అంతా కాపీ కొట్టడమేనా..? నీ మామ మీద ప్రపంచం బెంగ పెట్టుకుందని మీరంతా...
30-09-2023 11:12 AM
అవినీతిపరులకు, దొంగలకు ప్రజలు చప్పట్లు కొట్టి సంఘీభావం తెలియజేయమని నారా బ్రాహ్మణి ట్వీట్ చేయడం హాస్యాస్పదంగా ఉంది.
30-09-2023 11:07 AM
స్కిల్ డెవలప్ మెంటు స్కాములో బాబు చేసిన పని, నిరుద్యోగుల కంచంలో పెట్టాల్సిన అన్నాన్ని తాను తినేయటం.. ఇలా అడ్డంగా తినేసినందుకు గుర్తుగా.. జన్మభూమి కమిటీలు మొదలు రాజధాని కుంభకోణాలు వరకు, ప్రతి ఒక్క...
29-09-2023
29-09-2023 07:45 PM
చిన్నారెడ్డి ఇటీవల ప్రమాదవశాత్తూ జరిగిన సంఘటనలో తన వెన్నుపూస పూర్తిగా విరిగి పోయిందన్నారు. తాను ఏ పని చేయలేకపోతున్నానని, తన ఇద్దరు కుమార్తెలతో జీవనోపాధి ఇబ్బందికరంగా ఉందని ముఖ్యమంత్రికి వివరించారు.
29-09-2023 07:42 PM
ప్రభుత్వ ఆస్పత్రి అంటే చాలా చులకన భావన ఉంది. ఆ భావనను తొలగించాలి. నాకు కరోనా వచ్చినప్పుడు కూడా నేను ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేయించుకున్నా. ఆ రోజు ప్రభుత్వాస్పత్రుల సేవలు అన్నవి ప్రజల...