మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్‌తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
స్టోరీస్
26-04-2024
26-04-2024 01:28 PM
కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సరికాదు. పియూష్ గోయల్ ఏది పడితే అది మాట్లాడుతున్నారు. విద్యాశాఖపై వస్తున్న కథనాలు నిరూపించాలి. నిజం లేదు గనుకే తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు అని బొత్స కౌంటర్ ఇచ్చారు.
26-04-2024 01:17 PM
చంద్రబాబు నిజం మాట్లాడితే ముని శాపం ఉండి తల వెయ్యి ముక్కలవుతుందని వ్యాఖ్యానించారు.
26-04-2024 01:10 PM
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయని గద్దె ప్రజలకు క్షమాపణ చెప్పాలి
26-04-2024 12:39 PM
నెల్లూరు: తెలుగు దేశం పార్టీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నాని వైయస్ఆర్సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
26-04-2024 12:25 PM
సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఎలక్షన్ కమిషనర్ చేర్చిన ఎఫ్ఐఆర్లో మా పేరు ఉందని నిరూపించగలరా..?. గవర్నర్ పాలనలో కేసులు బుక్ అయ్యిందా..
26-04-2024 12:21 PM
సంక్షేమ పథకాల ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతి పేద కుటుంబంలో సభ్యుడిగా మారారని తెలిపారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి పేదలకు మొండిచేయి చూపారని ఎద్దేవా చేశారు.
25-04-2024
25-04-2024 08:09 PM
- సంస్కరణల ఫలితాలను అందుకుంటున్న విద్యార్దులు,వారి తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు.
25-04-2024 08:05 PM
ప్రతిరోజూ రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల వారీగా ఒక్కో సభ ఉంటుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఆయా సభల్లో తన పాలనలో జరిగిన అభివృద్ధిని, కుల,మత,వర్గ, జాతి, రాజకీయ బేధాల్లేకుండా అందించిన సంక్షేమ...
25-04-2024 07:56 PM
-రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద టీడీపీ నాయకుల దాడులు జరుగుతున్నాయి.
25-04-2024 07:34 PM
ప్రతి నెలా ఫస్ట్ తారీఖున పెన్సన్ల పంపిణిని అడ్డుకున్నదే నీవు. సిటిజన్స్ ఫర్ డెమక్రసీ సంస్ధ పేరుతో ఎన్నికల కమీషన్ కు వాలంటీర్ల ద్వారా పెన్సన్ పంపిణి వద్దంది నీవు కాదా అని ప్రశ్నించారు.
25-04-2024 05:33 PM
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైయస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఎస్ఎల్ ఈరలక్కప్ప రాష్ట్రంలోనే అత్యంత నిరుపేద అభ్యర్థి. ఈయన అఫిడవిట్‌లోని వివరాలను...
25-04-2024 05:08 PM
మీరు ఒక్కసారి ఆలోచించండి, 16 నెలల క్రితం చంద్రబాబు నాయుడు సాగునీటి ప్రాజెక్టుల సందర్శన పేరుతో రాయలసీమ ప్రాంతానికి అందులో భాగంగా పులివెందుల కూడా రావడం జరిగింది. ఆయన పులివెందుల వచ్చి వెళ్లాక ఈ 16...
25-04-2024 03:08 PM
సంక్షేమ పథకాల్ని చూసి అకర్షితుడనై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు. ఈ పథకాలు ఇలాగే అమలు కావాలంటే మళ్లీ వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలి
25-04-2024 02:03 PM
పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ,కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్, జిల్లా అధ్యక్షురాలు సీత్ర సత్యనారాయణమ్మ,ఎంపీ అభ్యర్థి బి.వై రామయ్య,ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ ,మాజీ...
25-04-2024 12:51 PM
సిద్ధం పేరుతో ఒకవైపు వైయస్ఆర్సీపీ శ్రేణుల్ని సమాయత్తం చేస్తూనే.. మరోవైపు ఏపీ ఓటర్లకు ఆయన సంక్షేమ పాలన చూసి ఓటేయాలని కోరుతున్న సంగతి చూస్తున్నాం. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ సిద్ధం.. ఓట్ ఫర్ ఫ్యాన్...
25-04-2024 12:41 PM
సీఎం జగన్ సమగ్ర పాలనా స్వరూపాన్ని ఆవిష్కరించింది. ఒకప్పుడు చంద్రబాబు అభిమాని అయిన రేణుక పోతినేని.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న విప్లవాత్మక అభివృద్ధి,...
25-04-2024 12:23 PM
వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల వైయస్ఆర్ సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
25-04-2024 12:16 PM
పులివెందుల: ‘‘నా పులివెందుల.. నా సొంత గడ్డ, నా ప్రాణానికి ప్రాణం..
25-04-2024 10:40 AM
వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల చేరుకున్నారు.
24-04-2024
24-04-2024 10:36 PM
తర్వాత భాకరాపురంలోని తన నివాసానికి చేరుకుంటారు, కొద్దిసేపటి తర్వాత మధ్యాహ్నం బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.
24-04-2024 10:31 PM
014లో బీజేపీ, జనసేన, టీడీపీకి మధ్దతు ఇచ్చాయి.అప్పుడు ప్రజలను రాచి రంపాన పెట్టారు. మళ్ళీ ఇప్పుడు పొత్తు పెట్టుకొని వస్తున్నారు” అని మండిపడ్డారు.
24-04-2024 10:25 PM
తెలుగుదేశం ఎన్ ఆర్ ఐ విభాగం యుఎస్ కోఆర్డినేటర్ కోమటి జయరాం ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేవిధంగా ప్రణాళిక రూపొందించారని ఇది ఎంసిసికి వ్యతిరేకం కాబట్టి పూర్తి విచారణ జరిపి ఆ పార్టీ ఎన్ ఆర్ ఐ వింగ్ ద్వారా...
24-04-2024 10:21 PM
మీరు ముఖ్యమంత్రిగా ఉన్న 14 ఏళ్ల చరిత్రలో ఒక్కటంటే ఒక్కటి మహిళల కోసం చెప్పుకోదగ్గ పథకం ఏదైనా ఉందా?
– రూ.14,204 కోట్లు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మోసం చేసిన సైకో మీరు కాదా?
24-04-2024 07:48 PM
నీచుడంటే ఎవరు..? పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి అతని అధికారం లాక్కుని.. పార్టీని, పార్టీ జెండాను హస్తగతం చేసుకున్నోడు ఏమవుతాడు..? ఆ మామ తాలూకూ చావుకు కారణమైన వాడివి నువ్వు..
24-04-2024 07:43 PM
– తీరా చూస్తే 24 సీట్లల్లో పోటీ చేస్తున్నానని చెప్పాడు, ఆ తర్వాత 21 సీట్లు తీసుకుని సర్దుకున్నాడు. చివరికి నిజమైన జనసేన కార్యకర్తలకు దక్కింది 11 సీట్లే.
24-04-2024 07:38 PM
- మహిళలకు డ్వాక్రా రుణమాఫీ జగన్ గారు చేసి చూపించారు.అందుకే మహిళలు వాళ్ల కాళ్ళ పై నిలబడి మహిళా సాధికారిత సాధించారు.
24-04-2024 07:35 PM
- చంద్రబాబుకు ప్రజాస్వామ్యం అన్నా,రాజ్యాంగం అన్నా,ఎన్నికల కమీషన్ అన్నా ఏమాత్రం గౌరవం లేదు.
24-04-2024 07:32 PM
- ఒక్కసారి ఎన్నికల కమీిషన్ వెబ్ సైట్ లోకి వెళ్తే తెలిసిపోతుంది.జగన్ గారి ఆస్తులు ఎంతో తేటతెల్లంగా ఉంటే ప్రజలలో అయోమయం సృష్టించేందుకు చంద్రబాబు మెప్పుకోసం లక్ష కోట్లు అంటూ పిచ్చి పట్టి...
24-04-2024 05:58 PM
మరో 18 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి.. మీకు మంచి జరిగి ఉంటే ఓటు వేయండని అడిగే ధైర్యమే సిద్ధమన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 99 శాతం నెరవేర్చాం. పొత్తులు పెట్టుకుని కుట్రలు చేస్తూ...
24-04-2024 03:10 PM
ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో టీడీపీ, జనసేన, భారతీయ జనతాపార్టీల నుంచి పలువురు కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరారు.