ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ బస్సుయాత్రలో అరుదైన దృశ్యం 

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు అభివాదం చేసి మద్ద‌తు తెలిపిన వైయ‌స్ భార‌తి

తాడేప‌ల్లి:  ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ బస్సుయాత్రలో అరుదైన దృశ్యం క‌నిపించింది. తాడేపల్లి జంక్షన్‌లో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్ బస్సుయాత్రకు సంఘీభావం తెలిపిన ముఖ్యమంత్రి వైయస్‌.జగన్ సతీమణి వైయస్.భారతి.

బస్సుయాత్రలో వస్తున్న ముఖ్యమంత్రికి అభివాదం చేసిన వైయస్‌.భారతి, ప్రతిగా బస్సులో నుంచి అభివాదం చేసిన ముఖ్యమంత్రి   వైయస్‌.జగన్‌.
ప్రజలు, అభిమానుల మధ్య నుంచే ముఖ్యమంత్రికి  అభివాదం చేసిన వైయస్‌.భారతి

Back to Top