రుణ మాఫీ అన్నారు..నోటీసులు పంపారు..!


-చంద్ర‌బాబు బూటక‌పు హ‌మీల‌పై మండిప‌డిన న‌ర్సీప‌ట్నం వాసులు
విశాఖ‌:  రుణ మాఫీ చేస్తాన‌ని చంద్ర‌బాబు  మోస‌పూరిత హ‌మీ ఇచ్చి మోస‌గించార‌ని విశాఖ జిల్లా న‌ర్సీప‌ట్నం వాసులు మండిప‌డ్డారు. రుణ‌మాఫీ కాక  ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌ని ,వ‌డ్డీలు మీద  వ‌డ్డీలు క‌ట్ట‌లేక అల్లాడుతున్నామ‌ని వాపోయారు. వైయ‌స్‌ జ‌గ‌న్ వ‌స్తేనే మాకు అన్యాయం జ‌రుగుతుంద‌ని కొండంత ఆశ‌తో ఎదురుచూస్తున్నామ‌ని రాజ‌న్న బిడ్డ వైయ‌స్ జ‌గ‌న్ సీఎం అవ్వాల‌ని కోరుకుంటున్నామ‌న్నారు.
Back to Top