లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లాకు వైయస్‌ఆర్‌సీపీ మద్దతు

న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ప్రభుత్వం ఎంపిక చే సిన ఓం బిర్లాకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ప్రకటించింది. ఓం బిర్లాను ప్రతిపాదిస్తూ లోక్‌సభ వైయస్‌ఆర్‌సీపీ పక్ష నేత మిథున్‌రెడడి సంతకం చేశారు. ఓం బిర్లా రాజస్థాన్‌ కోట నుంచి రెండుసార్లు లోక్‌సభకు ప్రతినిథ్యం వహించారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top