ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకంత భయం? 

తాడేపల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌కు(YS Jagan) ప్రతిపక్ష నేత హోదా ఇవ్వ‌డానికి కూట‌మి ప్ర‌భుత్వానికి ఎందుకంత భ‌య‌మ‌ని మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) ప్ర‌శ్నించారు.  బుధ‌వారం తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యం వ‌ద్ద ఆయ‌న  మీడియాతో మాట్లాడుతూ.. ‘వైయ‌స్‌ జగన్‌ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి. చంద్రబాబు ఇవ్వకపోవడం వల్లే కోర్టును ఆశ్రయించాం.  కూటమి పాలన ఎలా ఉందో ప్రజలందరికీ తెలుసు. ఎన్నికల ఎప్పుడు వచ్చినా వైయ‌స్ఆర్‌సీపీదే గెలుపు. ఎన్నికలకు మేం సిద్ధంగా ఉన్నామన్నారు’.  

Back to Top