మౌలిక స‌దుపాయాల రంగాన్ని కేంద్రం ఆదుకోవాలి

రాజ్యసభలో వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ అయోధ్యరామిరెడ్డి

న్యూఢిల్లీ: మౌలిక సదుపాయాల రంగం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అన్నారు. రాజ్యసభలో ఎంపీ అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ.. మౌలిక సదుపాయల రంగం పాత్ర ఆత్మనిర్భర్‌ భారత్‌లో చాలా కీలకమననారు. వందల ఏళ్ల నుంచి కంపెనీలు సైతం ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాయని, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి మౌలిక సదుపాయల రంగాన్ని ఆదుకోవాలని కోరారు. 
 

Back to Top