ప్రధాని మోదీకి వైయ‌స్‌ జగన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు

తాడేపల్లి: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేర‌కు త‌న ఎక్స్ ఖాతాలో సందేశం పంపించారు. 

`ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో ఉంటూ దేశ సేవలో మరింతగా పాల్గొనాలని` అంటూ ఆకాంక్షిస్తూ వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. 

Back to Top