సన్నీ ఆప్కో టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థను ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

తిరుపతి: ఏర్పేడు సమీపంలో సన్నీ ఆప్కో టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థను  సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. సన్నీ ఆప్కోటెక్‌ మొబైల్‌ ఫోన్‌ కెమెరా లెన్స్‌ తయారు చేస్తోంది. రూ.254 కోట్ల పెట్టుబడి, 3 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఆప్కో ద్వారా వివిధ రకాల మొబైల్‌ కంపెనీలకు కెమెరాల సరఫరా చేస్తున్నారు. 
 

Back to Top