సీఎం వైయ‌స్ జగన్‌ అధ్యక్షతన ఎస్‌ఎల్‌బీసీ సమావేశం

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన  రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం ప్రారంభమైంది.ఈ సమావేశంలో రుణ ప్రణాళికపై చర్చ చేపట్టారు. రైతులకు స్వల్ప, దీర్ఘకాలిక రుణాల మంజూరు ప్రగతిని సీఎం వైయ‌స్ తెలుసుకోనున్నారు. చిన్న, మధ్య తరగతి పర్రిశమలకు అందించే రుణ ప్రణాళికపై చర్చించే అవకాశం ఉంది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top