మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

వైయస్‌ జగన్‌ సమక్షంలో నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు నాయకులు చేరిక
 

హైదరాబాద్‌:  వైయస్‌ఆర్‌సీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. నెల్లూరు జిల్లా కావలి, వెంకటగిరి నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు ఇవాళ వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శారద, ముగ్గురు కౌన్సిలర్స్‌ , పలువురు నాయకులు వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. వైయస్‌ జగన్‌ను సీఎం చేసేందుకు కృషి చేస్తామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పేర్కొన్నారు. 
 

Back to Top