దత్తపుత్రుడు అలియాస్ బెత్తం నాయుడు

వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
 

అమరావతి: చంద్రబాబు నుంచి పవన్ ప్యాకేజీ తీసుకుంటారని, చంద్రబాబుకు గాయమైతే పవన్ అరుస్తారని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి చురకలంటించారు. బెత్తం నాయుడి రియాక్షన్‌ను సోషల్ మీడియా ముందుగానే ఊహించిందని పేర్కొన్నారు. చంద్రబాబుకు గాయమైతే ఈయన అమ్మా అని అరుస్తాడు. నిమిషాల వ్యవధిలోనే ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం ప్యాకేజి తీసుకున్నవాడి బాధ్యత కదా!' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Back to Top