ఆ రక్తం మరకలు లక్ష మునకలేసినా తొలగిపోవురా బుచ్చిగా!

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

తాడేప‌ల్లి:  టీడీపీ నేతలు బుచ్చ‌య్య చౌద‌రి, ప‌ట్టాభీల‌కు వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌యసాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాజమండ్రి గోదావరి పుష్కరాల్లో 28 మంది ప్రాణాలు తీసిన తొక్కిసలాటలో అంటిన రక్తం మరకలు లక్ష మునకలేసినా తొలగిపోవురా బుచ్చిగా. నూరేళ్లు జైలు శిక్ష అనుభవించినా పరిహారం కాదు. దేవదేవుడు శ్రీ వేంకటేశ్వరస్వామి అన్నీ చూస్తున్నాడు అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

క్యాన్సర్ కారక Formal Dehyde కలిపినందుకు హెరిటేజ్ పాలలో అతి ప్రమాదకరమైన ఈకొలి, సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉందని తమిళనాడు, కేరళ నిషేధించాయి. ఒరేయ్ సీమపంది పొట్టాభి, ఫార్మా కంపెనీలను FDA హెచ్చరించడం అనేది నిరంతర ప్రక్రియ. నీకు దున్నపోతులాగా దేహం పెరిగిందిగాని మైండ్ పెరగలేదురా అంటూ విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు.

Back to Top