అమ్మ ఒడితో విద్యా విప్లవం

ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు
 

అసెంబ్లీ: వైయస్‌ జగనన్న అమ్మ ఒడి పథకంతో రాష్ట్రంలో విద్యా విప్లవం మొదలైందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. అమ్మ ఒడి సంక్షేమ పథకం కాదు..ఓ సంస్కరణ. అమ్మ ఒడి పథకంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. అమ్మలకు రూ.15 వేలు ఇవ్వడంతోనే అమ్మ ఒడి ఆగిపోలేదు.  సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం పేద విద్యార్థులకు వరం అన్నారు.
 

Back to Top