తండ్రికే అన్నం పెట్టలేదు..రైతులకు పరమాన్నం పెడతారట

నారా భువనేశ్వరిపై  ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు
 

అమరావతి: చివరి రోజుల్లో తన తండ్రి ఎన్టీఆర్ కే అన్నం పెట్టలేని భువనేశ్వరి, తన గాజులు తాకట్టుపెట్టి రాజధాని రైతులకు పరమాన్నం పెడతాను అన్నారట అంటూ వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎద్దేవా చేశారు.  అమరావతి పరిరక్షణ సమితికి తన బంగారు గాజును విరాళంగా ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు భార్య భువనేశ్వరిపై  రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  రాజధానిలో చంద్రబాబు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఆమె పేర్కొన్నారు.

Back to Top