చంద్రబాబు ప్లాన్‌ ప్రకారమే పట్టాభి వ్యాఖ్యలు

మంత్రి పేర్ని నాని
 

విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్లాన్‌ ప్రకారమే ఆ పార్టీ నేత పట్టాభి సీఎం వైయస్‌ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు.   గొడవలు సృష్టించాలన్నదే చంద్రబాబు లక్ష్యమన్నారు. చంద్రబాబు వయస్సుకు తగ్గ ఆలోచనలు చేయడం లేదని విమర్శించారు. చంద్రబాబును చూసి ప్రజలు అసహ్యంచుకుంటున్నారని తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top