ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల నేత‌లు భేటీ 

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఉద్యోగ సంఘాల తరఫున వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ, బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు, ఇతర నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top