గురువులకు వంద‌నం

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి:  మ‌న‌కు విద్య‌, వివేకం, విలువ‌లు నేర్పి ఉత్త‌మ పౌరులుడ‌గా తీర్చిదిద్దే గురువుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వంద‌నాలు తెలియ‌జేశారు. ఇవాళ గురు పూజోత్స‌వం సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి ట్వీట్ చేశారు. గురువును దైవంగా పూజించే సంప్ర‌దాయం భార‌త‌దేశానిదని ఆయ‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.  సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఘ‌న నివాళుల‌ర్పించారు.  ఈ సంద‌ర్భంగా ఉపాధ్యాయుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ శుభాకాంక్ష‌లు తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top