ఇరిగేషన్‌ శాఖపై సీఎం సమీక్షా సమావేశం

తాడేపల్లి: ఇరిగేషన్‌ శాఖపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. రివర్స్‌టెండరింగ్‌ విధానం ద్వారా సాధించిన విజయాలు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం వంటి అంశాలను ముఖ్యమంత్రి చర్చించనున్నారు.

 

Read Also: రాఘవాచారి మృతికి వైయస్‌ జగన్  సంతాపం 

 

Back to Top