పులివెందులలో ‘ఆదిత్య బిర్లా’కు సీఎం శంకుస్థాపన

వైయస్‌ఆర్‌ జిల్లా: వైయ‌స్ఆర్ జిల్లాలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప‌ర్య‌ట‌న కొన‌సాగుతోంది. పులివెందులలోని ఇండస్ట్రియల్‌ పార్కులో ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ లిమిటెడ్‌ కంపెనీకి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. పులివెందులలో ఆదిత్య బిర్లా గ్రూపు రూ.110 కోట్ల పెట్టుబడులు పెడుతోంది..  ఈ సంస్థ వల్ల 2,112 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top