సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి చిరు బర్త్‌డే విషెస్‌

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నేడు(డిసెంబర్‌ 21) సీఎం వైయ‌స్ జగన్‌ బర్త్‌డే సందర్బంగా ఆయనకు సినీ, రాజకీయవేత్తల నుంచి బర్త్‌డే విషెస్‌ వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో చిరు ‘హ్యాపీ బర్త్‌డే శ్రీ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు’ అంటూ ట్వీటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top