కుందంపల్లిలో వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిపరులపై దాడి

 మార్కాపురం జిల్లా:  యర్రగొండపాలెం నియోజకవర్గం పుల్లలచెరువు మండలం కుందంపల్లి గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిపరులపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఆరోపించారు. రాజకీయ కక్షలతో దాడులకు పాల్పడటం సరికాదని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడితే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కొంటామని తెలిపారు.

Back to Top