వైయ‌స్ఆర్‌సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం

యువజన విభాగం అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి

సోష‌ల్ మీడియా అధ్య‌క్షులుగా గుర్రంపాటి దేవేంద్ర‌రెడ్డి, పుట్ట శివ‌శంక‌ర్, చ‌ల్లా మ‌ధుసూద‌న్‌రెడ్డి, పామిరెడ్డిగారి మ‌ధుసూద‌న్‌రెడ్డి

మహిళా విభాగం అధ్యక్షురాలిగా పోతుల సునీత

అమరావతి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ విభాగాలకు రాష్ట్ర అధ్యక్షులను నియమించారు. వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేసినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, సోష‌ల్ మీడియా అధ్య‌క్షులుగా గుర్రంపాటి దేవేంద్ర‌రెడ్డి, పుట్ట శివ‌శంక‌ర్, చ‌ల్లా మ‌ధుసూద‌న్‌రెడ్డి, పామిరెడ్డిగారి మ‌ధుసూద‌న్‌రెడ్డి, రైతు విభాగం అధ్య‌క్షులుగా ఎంవీఎస్ నాగిరెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలిగా పోతుల సునీత, ఆయా విభాగాల‌కు అధ్య‌క్షుల‌ను నియ‌మించారు.

ఆ వివ‌రాలు ఇలా..
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top