సీఎం వైయస్‌ జగన్‌తో అజేంద్ర బహుదుర్‌సింగ్ భేటీ

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తూర్పు నావికా దళం ప్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్, వైస్‌ ఆడ్మిరల్‌ అజేంద్ర బహుదుర్‌ సింగ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసిన అజేంద్ర బహుదుర్‌సింగ్‌ను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఘనంగా సత్కరించి.. జ్ఞాపికను అందజేశారు. అనంతరం పలు విషయాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. 

తాజా ఫోటోలు

Back to Top