తుమ్మురులో వైయస్‌ జగన్‌కు ఘ‌న స్వాగ‌తం


నెల్లూరు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా నెల్లూరు జిల్లా తుమ్మూరులో వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. గ్రామ‌స్తులు జ‌న‌నేత‌పై పూల‌వ‌ర్షం కురిపించారు. అనంత‌రం త‌మ బాధ‌లు చెప్పుకున్నారు. తాగ‌డానికి నీరు క‌రువైంద‌ని వాపోయారు. వారి స‌మ‌స్య‌లు సావ‌ధానంగా విన్న వైయ‌స్ జ‌గ‌న్ ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హామీ ఇచ్చారు. 
Back to Top