పోటెత్తిన పి.గన్నవరం


తూర్పుగోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాకతో పి.గన్నవరం పట్టణం పోటెత్తింది. ఇవాళ సాయంత్రం పట్టణంలో వైయస్‌ జగన్‌ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొనేందుకు నియోజకవర్గం నుంచి వేలాదిగా జనం తరలిరావడంతో పట్టణం కిటకిటలాడుతోంది. కొద్దిసేపట్లో వైయస్‌ జగన్‌ గన్నవరంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు.
 
Back to Top