రాధాకృష్ణ న‌గ‌ర్‌లో ఘ‌న‌స్వాగ‌తం

 
ప్ర‌కాశం: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా రాధ‌కృష్ణ న‌గ‌ర్‌కు చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌కు స్థానికులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. జ‌న‌నేత‌పై పూల‌వ‌ర్షం కురిపించారు. ఈ సంద‌ర్భంగా గ్రామంలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని వైయ‌స్ జ‌గ‌న్‌ను కోరారు. 
Back to Top