లొల్ల గ్రామం చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌తూర్పు గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ లొల్ల గ్రామానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు మ‌హిళ‌లు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను వివ‌రించారు. పిల్ల‌ల‌ను స్కూల్‌కు పంపించాల‌ని వైయ‌స్ జ‌గ‌న్ వారికి సూచించారు. పిల్ల‌ల‌ను స్కూల్‌కు పంపిస్తే ప్ర‌తి ఏటా రూ.15 వేలు ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. 
Back to Top