<br/>ప్రకాశం: చీరాల నియోజకవర్గంలో వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతోంది. జండ్రపేట గ్రామానికి చేరుకున్న వైయస్ జగన్‌కు స్థానికులు తమకు రుణాలు మాఫీ కాలేదని, పింఛన్లు అందడం లేదని, గ్రామంలో నీటి సమస్య వేధిస్తుందని జననేత దృష్టికి తీసుకెళ్లారు.