జగ్గంపేట బహిరంగ సభ ప్రారంభం


తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా జగ్గంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ కొద్ది సేపటి క్రితమే ప్రారంభమైంది. అంతకు ముందు పట్టణంలో అడుగుపెట్టిన జననేతకు స్థానికులు బ్రహ్మరథం పట్టారు. బహిరంగ సభకు వేలాదిగా జనం తరలిరావడంతో కిటకిటలాడుతోంది.
 
Back to Top