జనసంద్రమైన గణపవరం


పశ్చిమగోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం వైయస్‌ జగన్‌ గణపవరం గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అశేష జనం హాజరుకావడంతో గణపవరం జనసంద్రమైంది. అశేష జనాన్ని ఉద్దేశించి వైయస్‌జగన్‌ ప్రసంగించనున్నారు.
 
Back to Top