అంబేద్కర్‌ నగర్‌లో ఘ‌న స్వాగ‌తం

 ప్ర‌కాశం:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర చీరాల నియోజ‌క‌వ‌ర్గంలోని అంబేడ్క‌ర్ న‌గ‌ర్‌లో కొన‌సాగుతోంది. గ్రామానికి వ‌చ్చిన రాజ‌న్న బిడ్డ‌కు స్థానికులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. వేలాది మంది ఆయ‌నతో పాటు అడుగులో అడుగులు వేస్తూ పాద‌యాత్ర‌లో పాల్గొంటున్నారు.
Back to Top