నెల్లిపూడిలో కొనసాగుతున్న వైయస్‌ జగన్‌ పాదయాత్ర

తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఉదయం కత్తిపూడి నుంచి జననేత పాదయాత్ర ప్రారంభించగా, నెల్లిపూడి గ్రామంలో గంటన్నరకు పైగా అదే గ్రామంలో పాదయాత్ర కొనసాగుతోంది. అడుగడుగునా వైయస్‌ జగన్‌కు స్థానికులు నిరాజనాలు పలుకుతున్నారు. 
 
Back to Top