ప్రకాశం : వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. 103వ రోజు ఆదివారం ఉదయం ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని తాళ్లూరు శివారు నుంచి వైయస్ జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి రాజానగరం గిరిజన కాలనీ, కంకుపాడు, శ్రీరాంనగర్ కాలనీ, పార్వతీపురం క్రాస్, తిమ్మయ్యపాలెం మీదుగా అద్దంకి వరకు పాదయాత్ర కొనసాగిస్తారు. <br/>