ప్రారంభమైన 124 రోజు నాటి పాదయాత్ర

వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ   అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర పాదయాత్ర గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో కొనసాగుతోంది. 124 రోజు నాటి పాదయాత్రలో  పాటిబండ్ల, ముస్సాపురంలో వైయస్ ఆర్ సీపీ జెండాలను జగన్‌ ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం మేడికొండూరు మండలం సిరిపురం మీదుగా సరిపుడి చేరుకుంటారు.

Back to Top