162 రోజు ప్రజా సంకల్పయాత్ర షెడ్యూల్

ఏలూరు: వైయస్ ఆర్ కాంగ్రెస్
అధ్యకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి 162 రోజు నాటి ప్రజా సంకల్పయాత్ర మంగళవారం ఉదయం
ఏలూరు శివారు నుంచి ప్రారంభమై, మల్కాపురం, పాలెగూడెం, కొవ్వలి మీదుగా దెందులూరు వరకు
పాదయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నం దెందలూరు గ్రామంలో రైతులతో ముఖాముఖీ
కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు.

Back to Top