సామర్లకోటలో జననేతకు ఘనస్వాగతం


తూర్పు గోదావరి: చంద్రబాబు హామీలతో మోసపోయిన ప్రజలకు ధైర్యం చెప్పేందుకు ప్రజా సంకల్ప యాత్ర ద్వారా సామర్ల కోటకు చేరుకున్న వైయస్‌ జగన్‌కు స్థానికులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.  ప్రజా సంకల్ప యాత్రలో మహిళలు రాజన్న బిడ్డకు ఆత్మీయ స్వాగతం పలికారు. వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే మహిళలకు రక్షణ కలుగుతుందని, అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని మహిళలు పేర్కొంటున్నారు. తనను కలిసిన ప్రతి ఒక్కరికి వైయస్‌ జగన్‌ భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. 
 
Back to Top