జగన్ నిర్దోషిగా బయటకు వస్తారు: ఆగష్టు 7, 2012

కాంగ్రెస్‌, టీడీపీలు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్ నిర్దోషిగా బయటకు వస్తారని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సూర్యగిరిరేణుక ఎల్లమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Back to Top