వైయస్‌ఆర్‌ కుటుంబానికి విశేష స్పందన

ప్రకాశం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ నాయకత్వంలో చేపట్టిన వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బూచేపల్లి శివప్రసాదరెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని కొత్తపాలెంలో ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలకు చంద్రబాబు మోసాలను ఎండగడుతూ, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ చేపట్టిన నవరత్నాల పథకాల ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా వైయస్‌ఆర్‌ కుటుంబంలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top