జగన్‌పై హత్యాయత్నం పెద్ద కుట్ర..

పశ్చిమగోదావరిః వైయస్‌ జగన్‌ హత్యచేయడానికి  పక్కా ప్లానింగ్‌ ప్రకారం పథకం పన్నారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాని కార్యదర్శి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు.వైయస్‌ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షనేతకు సరైన రక్షణ కల్పించడం లేదన్నారు. ఈ సంఘటనకు చంద్రబాబు పూర్తి  బాధ్యత వహించాలన్నారు. కేంద్రం కూడా కల్పించుకుని విచారణ చేయించాలన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top