<strong>సీఎస్‌కు వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ వినతిపత్రం..</strong>అమరావతిః ఆంధ్రప్రదేశ్ సీఎస్‌ను వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ కలిశారు.దుగ్గరాజుపట్నం నిర్మాణం పురోగతి కోసం వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుగ్గరాజుపట్నం తీసుకొచ్చేవరుకు పోరాటం ఆగదని హెచ్చరించారు.చంద్రబాబు లేఖ రాస్తే..రూ.8వేల కోట్లు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని నితిన్ గడ్కరీ తెలిపారన్నారు. బకింగ్‌హామ్ కెనాల్ ప్రాజెక్ట్ అభివృద్ధి నోచుకోవడం లేదన్నారు.