అనంతపురం జిల్లాలో వైయస్ విజయమ్మ


అనంతపురంః వైయస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మకు జిల్లాలో ఘనస్వాగతం లభించింది.  పార్టీ నేతలు, అభిమానులు విజయమ్మకు అపూర్వస్వాగతం పలికారు. అనంతపురం  జిల్లా పార్టీ అధ్యక్షుడు శంకర్ నారాయణ కుమార్తె నవ్యకీర్తి వివాహానికి వైయస్ విజయమ్మ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. యశోద కాన్సెప్ట్ స్కూల్ లో జరిగిన ఈ వివాహానికి విజయమ్మతో పాటు అనంతవెంకట్రామిరెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, ఇతర నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 

Back to Top