ఆరవ రోజు వైయస్ జగన్ ప్రచారం..నేటి షెడ్యూల్

కర్నూలుః వైయస్ జగన్ నంద్యాల ఉపఎన్నికల ప్రచారం ఆరవ రోజుకు చేరుకుంది. నంద్యాల ప్రజలు అడుగడుగునా జననేతకు బ్రహ్మరథం పడుతున్నారు. నేడు  పద్మావతి నగర్‌, మార్కెట్‌ యార్డ్‌, ఎస్‌బీఐ కాలనీ, గంగుల ప్రభాకర్‌ రెడ్డి సెంటర్‌, చంద్రశేఖర్‌ టాకీస్‌ మీదుగా వైయస్ జగన్ రోడ్‌ షో సాగనుంది. అనంతరం సుద్దులు పేట, గిరినాథ్‌ సెంటర్, గోపాల్‌నగర్, పీపీనాగిరెడ్డి సెంటర్‌, విశ్వనగర్‌, నవర్తినగర్‌, ఎన్జీవోస్‌ కాలనీ, లలితా నగర్‌, పొన్నాపురం కాలనీలో వైయస్‌ జగన్‌ ప్రచారం నిర్వహించనున్నారు.  ‌

Back to Top