అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
వైఎస్ జగన్ దీక్షకు తెలంగాణ ప్రజల మద్దతు..!
09 Oct 2015 10:48 AM
కరీంనగర్ః ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్షకు ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష విజయవంతం కావాలని కోరుతూ తెలంగాణ లోని పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు , ప్రజలంతా కోరుకుంటున్నారు.
దీక్ష శుభప్రదం కావాలని కరీంనగర్ పట్టణంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీసంఖ్యలో పార్టీ కార్యకర్తలు గుంటూరుకు బయలుదేరారు.