బక్రీద్ శుభాకాంక్షలు

హైదరాబాద్ః తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులు, సోదరీమణులకు వైయస్సార్సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ బక్రీదు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, సహనానికి ప్రతీకగా ..... దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాలను స్మరించుకుంటూ ముస్లింలు బక్రీదును ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని తెలిపారు. ఈమేరకు ట్విట్టర్ లో వైయస్ జగన్ ట్వీట్ చేశారు. 


Back to Top