మనసు ప్రశాంతతకు అద్భుతమైన మార్గం యోగా

యోగా దినోత్సవం సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జగన్ శుభాకాంక్షలు

 తాడేపల్లి: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా.. ‘మన శరీరానికి ఆరోగ్యాన్ని, మనసుకు ప్రశాంతతను అందించే అద్భుతమైన మార్గం యోగా. ప్రతి ఒక్కరూ యోగాను ఆచరించి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు’ అని పోస్టు చేశారు. 

మన శరీరానికి ఆరోగ్యాన్ని, మనసుకు ప్రశాంతతను అందించే అద్భుతమైన మార్గం యోగా. ప్రతి ఒక్కరూ యోగాను ఆచరించి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు

Back to Top