‘టీడీపీ మంత్రుల రాజీనామా ఓ డ్రామా’

ఢిల్లీ:  ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొనేందుకే తెలుగుదేశం పార్టీ రాజీనామాల డ్రామాకు తెరలేపిందని వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ సుబ్బారెడ్డి ఆరోపించారు. నాలుగేళ్లుగా కలసి కాపురం చేసిన టీడీపీ-బీజేపీలు ఏడాదిలో ఎన్నికలు ఉండగా డ్రామాకు తెరతీశాయని అన్నారు. నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో కొనసాగి రాష్ట్రానికి తెలుగుదేశం ఏం చేసిందని ప్రశ్నించారు.


Back to Top