మహిళల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు

ఏపీ అసెంబ్లీ: మహిళల భద్రతకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో సమాౠనం చెప్పాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్‌ చేశారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆమె మహిళా సమస్యలపై సభలో మాట్లాడారు. మహిళల భద్రతకు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.

Back to Top